Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

water monster: అమెరికాలో భయంకరమైన జీవి (Video)

Advertiesment
water monster: అమెరికాలో భయంకరమైన జీవి (Video)
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:29 IST)
water monster
నీటి మాన్‌స్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఉత్తర అమెరికాలోని ఓ నదిలో భయంకరమైన నీటి జీవి ఉంది. 
 
ఆ నదిపై వెళ్తోన్న ఓ పడవను తరుముతూ ఉంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. దాని శరీరాకృతిని చూస్తే ప్రజలంతా జడుసుకుంటున్నారు. 
 
ఈ నీటి జీవికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌కి ఇప్పటివరకు 3.8 మిలియన్ల వ్యూస్ తో పాట 122 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భారత్‌లో పన్నులు చెల్లించే భార్య కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకుంటారా?