Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఓయ్ నిన్నే".. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ (Video)

కొత్త హీరో భరత్, సృష్టి ధాంగే జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఓయ్ నిన్నే" చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకాగా, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సత్య చల్లకోటి దర్శకుడు. ఎస్.వి.

Advertiesment
OYE.. NINNEY Official Theatrical Trailer
, సోమవారం, 14 ఆగస్టు 2017 (15:12 IST)
కొత్త హీరో భరత్, సృష్టి ధాంగే జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఓయ్ నిన్నే" చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకాగా, ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

సత్య చల్లకోటి దర్శకుడు. ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను రచయిత కోన వెంకట్ విడుదల చేశారు.

ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగస్థలం కోసం సుకుమార్ సాహసం... నదిని సృష్టిస్తున్నారట.. ఎక్కడ?