Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"నచ్చావ్ అల్లుడు" ట్రైలర్‌ మీ కోసం..

Advertiesment
వినోదం
అలీ, సుప్రేన, రవిబాబు, మలిష్క ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం "నచ్చావ్ అల్లుడు". సాయిదుర్గా ఆర్ట్స్ పతాకంపైఉష సింగంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. శ్రీ చంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి అలీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనలాంటి హాస్యనటలందరూ వైవిధ్యమైన పాత్రలను పోషించారని, ఆద్యంతం నవ్వించే చిత్రమవుతుందని అలీ చెప్పారు. దర్శకుడు శరత్ పెద్దింటల్లుడు, దొంగల్లుడు, చిన్నల్లుడు వంటి చిత్రాలు తీస్తే ఆయన శిష్యుడు నచ్చావ్ అల్లుడు అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..

Share this Story:

Follow Webdunia telugu