Publish Date: Tue, 16 Jul 2019 (22:32 IST)
Updated Date: Tue, 16 Jul 2019 (22:34 IST)
కానిస్టేబుల్- సర్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు.
జైలర్- ఇది చాలా మంచి విషయమే కదా... ఎందుకు భయపడుతున్నావు...
కానిస్టేబుల్- ఎందుకంటే సర్, హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు....