Publish Date: Fri, 09 Jan 2015 (16:25 IST)
Updated Date: Fri, 09 Jan 2015 (17:09 IST)
రాధ : నా భర్త నిద్రలో నడుస్తున్నాడంటే మీరు మందిచ్చారు కదా డాక్టర్?
డాక్టర్: అవును. ఏమన్నా మార్పు కనిపించిందా..?
రాధ : ఆ.. ఇప్పుడు నడవడం మానేసి ఏకంగా పరిగెడుతున్నారు.