Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుచి చూసి చెప్పు

రుచి చూసి చెప్పు
, బుధవారం, 19 నవంబరు 2014 (18:19 IST)
ఏమండి! నాకు వంకాయ, బెండకాయ కూరలు తప్ప మరేమి వండడం రాదండి!" కొత్తగా పెళ్లి చేసుకున్న భవాని భర్తకి అన్న వడ్డిస్తూ అంది. "అలాగా? ఇంతకి వాటిట్లో ఇదేం కూర?" రుచిచూసి అడిగాడు భర్త.

Share this Story:

Follow Webdunia telugu