Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు అమ్మాయిల్ని చూసినా నో యూజ్!

Advertiesment
Office jokes
''ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన జూనియర్ క్లర్క్‌ సీనియర్ క్లర్క్‌ని అడిగాడు''
 
"ఏమిటి సార్.. మీరు అలా డల్‌గా ఉన్నారు..?''
 
''నిన్న ముగ్గురు అమ్మాయిల్ని పెళ్ళి చూపులు చూద్దామని వెళ్ళాను.. 
 
కానీ ఏ ఒక్కరూ కూడా నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు'' 
 
''అయ్యో.. అలాగా.. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు..?'' 
 
''ఇక చేసేదేముంది..? ఉన్న ఇద్దరి పెళ్ళాల్తోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను..!.

Share this Story:

Follow Webdunia telugu