Publish Date: Tue, 10 Nov 2015 (17:56 IST)
Updated Date: Tue, 10 Nov 2015 (17:58 IST)
''ప్రేమించి పెళ్ళి చేసుకున్నావుగా. ఎలా ఉందిరా నీ లైఫ్?'' అడిగాడు సుందర్
''ఏం చెప్పనురా నా బాధ. పెళ్ళికి ముందు మల్లెతీగలా ఉండేది. పెళ్ళయిన తర్వాత కరెంటు తీగ అయ్యింది...!" భోరుమన్నాడు రవి.