Publish Date: Fri, 19 Feb 2016 (09:39 IST)
Updated Date: Fri, 19 Feb 2016 (10:00 IST)
"చింటూ..! కావేరి ఎక్కడ పుట్టిందో చెప్పు..?" అడిగాడు టీచర్
"మా ఇంట్లోనే పుట్టింది సార్...!" చెప్పాడు చింటూ
"మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా...?
"అవును సార్...! మా చెల్లి కావేరి మా ఇంట్లోనే పుట్టింది".