రాత్రి ఫూటుగా తాగి లేటుగా ఇంటికెళితే.. మా ఆవిడ..?
వరుణ్: "రాత్రి ఫూటుగా తాగి.. లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా" రాజు : "మరి తెల్లారిన తర్వాత ఇంటి తలుపులు తీసిందా?" వరుణ్: ''లేదురా.. తాగింది. దిగింది.. అప్పుడ
Publish Date: Wed, 11 Apr 2018 (11:40 IST)
Updated Date: Wed, 11 Apr 2018 (11:42 IST)
వరుణ్: "రాత్రి ఫూటుగా తాగి.. లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా"
రాజు : "మరి తెల్లారిన తర్వాత ఇంటి తలుపులు తీసిందా?"
వరుణ్: ''లేదురా.. తాగింది. దిగింది.. అప్పుడే గుర్తుకొచ్చింది. నాకసలు పెళ్లి కాలేదని!''