ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి GSTకి?
తండ్రి : "ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని Englishలో ఏమంటారు?" కుమారుడు : "GST" తండ్రి : "ఏం రా.. పిచ్చి పట్టిందా..?" కుమారుడు : "కరెక్టే నాన్న Goverment school Teacher..!"
Publish Date: Thu, 15 Feb 2018 (11:43 IST)
Updated Date: Thu, 15 Feb 2018 (12:01 IST)
తండ్రి : "ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని Englishలో ఏమంటారు?"
కుమారుడు : "GST"
తండ్రి : "ఏం రా.. పిచ్చి పట్టిందా..?"
కుమారుడు : "కరెక్టే నాన్న Goverment school Teacher..!"