Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్ చూస్తూ పక్కింట్లోకి వెళ్ళిపోతే..

రాజు: "ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు... ఏంటి సంగతి?" రంగ: "నిన్న ఫేస్‌బుక్ చూసుకుంటూ పక్కింట్లోకి వెళ్ళిపోయానురా...!" రాజు : "అయ్యో.. ఆ తర్వాత ఏమైంది?" రంగ: "ఆ ఇంట్లో వున్న ఆవిడ వాట్సాప్

ఫేస్‌బుక్ చూస్తూ పక్కింట్లోకి వెళ్ళిపోతే..
, శనివారం, 25 నవంబరు 2017 (11:57 IST)
రాజు: "ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు... ఏంటి సంగతి?"
 
రంగ: "నిన్న ఫేస్‌బుక్ చూసుకుంటూ పక్కింట్లోకి వెళ్ళిపోయానురా...!"
 
రాజు : "అయ్యో.. ఆ తర్వాత ఏమైంది?"
     
రంగ: "ఆ ఇంట్లో వున్న ఆవిడ వాట్సాప్ చూసుకుంటూ వాళ్లాయనే అనుకుని నాకు కాఫీ ఇచ్చింది..!"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైరా నరసింహారెడ్డిలో పవన్ కల్యాణ్..