వాడి పెళ్లాం ఎక్కడో పుట్టినట్టుందిలే..
"ఏమండీ మన బాబు నిద్రలో జడుసుకున్నాడండీ..!" గాబరాగా చెప్పింది సుందరి "వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే.. నువ్వు హాయిగా నిద్రపో...!" చెప్పాడు సుందర్.
Publish Date: Sat, 18 Nov 2017 (11:37 IST)
Updated Date: Sat, 18 Nov 2017 (12:10 IST)
"ఏమండీ మన బాబు నిద్రలో జడుసుకున్నాడండీ..!" గాబరాగా చెప్పింది సుందరి
"వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే.. నువ్వు హాయిగా నిద్రపో...!" చెప్పాడు సుందర్.