Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పక్కింటావిడ రాత్రి పడుకునే టైమ్‌కి వస్తే.. ఏం చేయను?

భార్యకు పక్కింటావిడ ఏదో చెప్పింది. కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది. భార్య : ఏవండీ నిన్న ఇంటికి వచ్చిన సునీతను ఏమని అడిగారు? భర్త : నేను ఏం అడిగాను. మర్యాద కొద్దీ మాట్లాడాను. భార్య : మర్యాద

పక్కింటావిడ రాత్రి పడుకునే టైమ్‌కి వస్తే.. ఏం చేయను?
, బుధవారం, 28 జూన్ 2017 (13:06 IST)
భార్యకు పక్కింటావిడ ఏదో చెప్పింది. కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది.
భార్య : ఏవండీ నిన్న ఇంటికి వచ్చిన సునీతను ఏమని అడిగారు?
భర్త : నేను ఏం అడిగాను. మర్యాద కొద్దీ మాట్లాడాను. 
భార్య : మర్యాద కొద్దీ ఏం మాట్లాడారు.?
భర్త : ఉదయం టిఫిన్ చేసే టైమ్‌లో ఎవరన్నా వస్తే.. మనం ఏమని అడుగుతాం? 
భార్య : టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం
భర్త : మధ్యాహ్నం భోజనం చేసే టైమ్‌కి ఇంటికి ఎవరన్నా వస్తే?
భార్య : భోజనానికి రండి అని అడుగుతాం
భర్త : మరి పక్కింటి సునీత రాత్రి పడుకునే టైమ్‌కి వచ్చింది. అందుకే పడుకుందాం రండి అని అడిగా. ఇందులో ఏమన్నా తప్పుందా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఇప్పటికీ ఫ్రెష్షే అంటున్న కాజల్ అగర్వాల్