ఎదురింటావిడ స్నానం చేసేటప్పుడు అలా దగ్గరికెళ్లి?
"డాక్టర్ నాకు దూరంగా ఉన్నవి సరిగ్గా కనిపించట్లేదు. దయచేసి నాకు అన్నీ కనిపించేలా మందులు రాసివ్వండి.." అన్నాడు సుందర్ "ఎందుకయ్యా.. ఎంచక్కా దగ్గరికి వెళ్లి చూస్తే సరిపోదూ..!" సలహా ఇచ్చాడు వైద్యుడు "
Publish Date: Fri, 07 Apr 2017 (12:32 IST)
Updated Date: Fri, 07 Apr 2017 (12:34 IST)
"డాక్టర్ నాకు దూరంగా ఉన్నవి సరిగ్గా కనిపించట్లేదు. దయచేసి నాకు అన్నీ కనిపించేలా మందులు రాసివ్వండి.." అన్నాడు సుందర్
"ఎందుకయ్యా.. ఎంచక్కా దగ్గరికి వెళ్లి చూస్తే సరిపోదూ..!" సలహా ఇచ్చాడు వైద్యుడు
"కానీ.. కానీ.. డాక్టర్.. ఎదురింటావిడ స్నానం చేసేటప్పుడు అలా దగ్గరకెళ్లి చూస్తే ఊరుకోదు మరి..!" అసలు విషయం చెప్పాడు సుందర్.