నా పెండ్లి ఇంకొకరితో జరిగివుంటే?
"మీరెప్పుడైనా ఆలోచించారా నేనెంత మంచిదాన్నో. ఒక వేళ నా పెండ్లి ఇంకొకరితో జరిగివుంటే మీరెమయ్యేవారు..?" అడిగింది భార్య "ఏమయ్యేవాడిని.. రెండు నిమిషాలు మౌనం పాటించేవాడిని..!" చెప్పాడు భర్త.
Publish Date: Wed, 22 Mar 2017 (10:06 IST)
Updated Date: Wed, 22 Mar 2017 (10:53 IST)
"మీరెప్పుడైనా ఆలోచించారా నేనెంత మంచిదాన్నో. ఒక వేళ నా పెండ్లి ఇంకొకరితో జరిగివుంటే మీరెమయ్యేవారు..?" అడిగింది భార్య
"ఏమయ్యేవాడిని.. రెండు నిమిషాలు మౌనం పాటించేవాడిని..!" చెప్పాడు భర్త.