చేతిలో మూడు లడ్డూలు..
"నీ చేతిలో 3 లడ్డూలు పెట్టి ఒకటి నేను తీసుకున్నాననుకో.. ఇంకా ఎన్ని మిగులుతాయి..?" కొడుకును అడిగాడు తండ్రి "ఏమీ మిగలవు నాన్నా.. నీకు ఉంచటానికి నేనేమైనా పిచ్చివాడినా..!" చెప్పాడు కొడుకు.
Publish Date: Wed, 22 Mar 2017 (10:00 IST)
Updated Date: Wed, 22 Mar 2017 (10:51 IST)
"నీ చేతిలో 3 లడ్డూలు పెట్టి ఒకటి నేను తీసుకున్నాననుకో.. ఇంకా ఎన్ని మిగులుతాయి..?" కొడుకును అడిగాడు తండ్రి
"ఏమీ మిగలవు నాన్నా.. నీకు ఉంచటానికి నేనేమైనా పిచ్చివాడినా..!" చెప్పాడు కొడుకు.