పనిమనిషి పది రోజులకే పని మానేస్తే కారణం ఏమిటి?
''అవునొదినా! ఆ.. బిందు వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని పదిరోజులైనా పని చేయకుండా మానేస్తారెందుకు?" అడిగింది సుమతి "ఆ... వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట...!" చెప్పింది కమల
Publish Date: Thu, 25 Aug 2016 (12:40 IST)
Updated Date: Thu, 25 Aug 2016 (13:01 IST)
''అవునొదినా! ఆ.. బిందు వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని పదిరోజులైనా పని చేయకుండా మానేస్తారెందుకు?" అడిగింది సుమతి
"ఆ... వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట...!" చెప్పింది కమల