Publish Date: Thu, 29 Oct 2015 (17:32 IST)
Updated Date: Thu, 29 Oct 2015 (17:34 IST)
''నీకు సైన్సులో నూటికి తొంభై మార్కులు వచ్చి మిగిలిన వాటిల్లో సున్నాలు వచ్చాయేమిట్రా?" అడిగాడు తండ్రి
" ఏం లేదు నాన్నా. సైన్సుని లేడీ టీచర్ చెబుతుంది కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటానంతే..!" చెప్పాడు పుత్రుడు.