Publish Date: Mon, 01 Jun 2015 (16:24 IST)
Updated Date: Mon, 01 Jun 2015 (16:26 IST)
''పుట్టించివారిని మాత్రమే ప్రేమించే స్త్రీ ఎలా ఉంటుందో చెప్పరా?'' అని అడిగాడు గిరి
చెప్తా వినురా.. గుమ్మంలోకి తొంగిచూసి తన పుట్టింటి వారు వస్తే ''ఏవండీ.. ఎవరొచ్చారో చూడండి'' సంతోషంగా అనే స్త్రీ, అదే అత్తింటివారొస్తే ''ఏవండి ఎవరో వచ్చారు చూడండి'' అని లోపలున్న భర్తతో అనే మహిళ.