Publish Date: Fri, 29 May 2015 (14:47 IST)
Updated Date: Fri, 29 May 2015 (14:48 IST)
''ఓరేయ్ గిరి.. అద్దానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంట్రా?'' అడిగాడు రవి
"చెప్తాను విను. అద్దం ఉన్నది ఉన్నట్లు చెప్తుంది.. అబద్ధం లేనిది ఉన్నట్లు చెప్తుంది..!'' అన్నాడు గిరి