Publish Date: Mon, 10 Dec 2018 (11:57 IST)
Updated Date: Mon, 10 Dec 2018 (12:04 IST)
టీచర్: చింటూ నేనొకటి అడుగుతా.. కరెక్ట్‌గా చెప్పాలి..
చింటూ: హా.. చెప్తాను.. అడగండి టీచర్...
టీచర్: అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
చింటూ: అమ్మ చందమామన చూపిస్తే.. భార్య చుక్కలు చూపిస్తుంది.. టీచర్.