Publish Date: Thu, 06 Dec 2018 (12:02 IST)
Updated Date: Thu, 06 Dec 2018 (12:18 IST)
సుమన్: ఏమేం షాపింగ్ చేశావు?
భార్య: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను..
సుమన్: మరి నాకేమీ తేలేదా..?
భార్య: 5000 రూపాయల బిల్ తెచ్చాను...