Publish Date: Wed, 21 Nov 2018 (17:50 IST)
Updated Date: Wed, 21 Nov 2018 (20:48 IST)
ఓ ఇంట్లో భార్యా భర్తలు గొడవపడ్డారు..
భర్త: ఆఫీసు నుంచి భార్యకు ఫోన్ చేసి ఈ రాత్రికి వంట ఏమి చేశావ్..
భార్య: హా.... విషం!
భర్త: ఓ... అలాగా నేను ఇంటికి రావడం లేటవుతుంది. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తిని పడుకో.