Publish Date: Wed, 21 Nov 2018 (12:03 IST)
Updated Date: Wed, 21 Nov 2018 (12:08 IST)
సుబ్బారావు : ఎస్ఐ గారూ... నిన్న నేను ఊళ్లే లేనపుడు మా ఇంట్లో చోరీ చేసిన దొంగను ఓసారి చూడనిస్తారా?
ఎస్.ఐ : ఎందుకు?
సుబ్బారావు : వాడితో ఓ విషయం మాట్లాడాలి?
ఎస్ఐ : దేనికి గురించి?
సుబ్బారావు : అదేనండి.. అంత సులువుగా మా ఆవిడను స్తంభానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేయడం ఎలా సాధ్యమైందో తెలుసుకుందామని.