దున్నపోతును పెళ్లి చేసుకుంటే?
"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బదులు ఓ దున్నపోతును చేసుకుండి వుంటే ఎంతో బాగుండేది" అన్నాడు భార్యతో భర్త కోపంగా "కానీ అందుకు దున్నపోతు ఒప్పుకోవాలిగా..!" వెటకారంగా బదులిచ్చింది భార్య.
Publish Date: Wed, 07 Feb 2018 (09:54 IST)
Updated Date: Wed, 07 Feb 2018 (09:57 IST)
"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బదులు ఓ దున్నపోతును చేసుకుండి వుంటే ఎంతో బాగుండేది" అన్నాడు భార్యతో భర్త కోపంగా
"కానీ అందుకు దున్నపోతు ఒప్పుకోవాలిగా..!" వెటకారంగా బదులిచ్చింది భార్య.