మీసమున్న మగవాడు..
"ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?" గొప్పగా చెప్పుకున్నాడు సుధీర్ "అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!" టక్కున చెప్పాడు వెంకట్
Publish Date: Wed, 05 Oct 2016 (17:35 IST)
Updated Date: Wed, 05 Oct 2016 (17:37 IST)
"ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?" గొప్పగా చెప్పుకున్నాడు సుధీర్
"అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!" టక్కున చెప్పాడు వెంకట్.