పప్పాకు లిప్ స్టిక్‌కు లింకుందా..
"మొన్నటి దాకా పప్పా అనే దానివి. నిన్నటి నుంచి డాడీ అని అంటున్నావేమిటి..!" అడిగాడు తండ్రి "పప్పా అంటే లిప్ స్టిక్ పోతున్నది డాడీ..!" చెప్పింది కూతురు.
Publish Date: Thu, 08 Sep 2016 (20:23 IST)
Updated Date: Thu, 08 Sep 2016 (20:24 IST)
"మొన్నటి దాకా పప్పా అనే దానివి. నిన్నటి నుంచి డాడీ అని అంటున్నావేమిటి..!" అడిగాడు తండ్రి
"పప్పా అంటే లిప్ స్టిక్ పోతున్నది డాడీ..!" చెప్పింది కూతురు.