Publish Date: Thu, 28 Apr 2016 (11:18 IST)
Updated Date: Thu, 28 Apr 2016 (11:38 IST)
"భార్యను లొంగదీసుకోవడానికి ఎన్నో మార్గాలు అనే పుస్తకం రాసి చివరకు భార్య కాళ్లు పట్టుకుంటున్నావ్ కదరా.."
"ఏం గతి పట్టిందిరా నీకు..?" వాపోయాడు వినోద్
"భార్యను లొంగదీసుకునే మార్గాల్లో ఇది కూడా ఒకటేలేరా..!" బదులిచ్చాడు బాలాజీ.