Publish Date: Sat, 12 Sep 2015 (16:35 IST)
Updated Date: Sat, 12 Sep 2015 (16:37 IST)
''డబ్బు లేకుండా చైనీస్ హోటల్‌కి వెళ్లి టిఫిన్ చేయడం పొరపాటైంది.'' వాపోయాడు రాజేష్
"ఏం చేసారేమిటి?" అడిగాడు సురేష్
"20 పాముల్ని నా దగ్గర పడేసి వాటి చర్మాన్ని వలవమన్నారు.!" బోరు మన్నాడు రాజేష్