Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే?

రఘు : నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి? తండ్రి : మీ అమ్మ అరవాలిరా. 2. మూర్తి : మీ షాపులో మొన్న తీసుకున్న అగరువత్తులు వెలగడం లేదు... ఎందుకని? వ్యాపారి : అవి వెలగవు సార్... మీరే వెలిగించాలి...

Advertiesment
నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే?
, సోమవారం, 22 జనవరి 2018 (21:31 IST)
రఘు : నాన్నా , కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా... మరి వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలి?
తండ్రి : మీ అమ్మ అరవాలిరా.
 
2.
మూర్తి : మీ షాపులో మొన్న తీసుకున్న అగరువత్తులు వెలగడం లేదు... ఎందుకని?
వ్యాపారి : అవి వెలగవు సార్... మీరే వెలిగించాలి...
 
3.
టీచర్ : గోపీ... కళ్ళు మూసుకుని కూర్చున్నావేం.. నిద్రపోతున్నావా?
గోపి : అబ్బే లేదు టీచర్. ఉదయం ప్రార్థన చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సావిత్రి'' బాటలో కీర్తి సురేష్.. యూనిట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఎలా?