పేగులు తుప్పు పడతాయనీ...
భార్య : ఏమండీ.. నాకెందుకో భయంగా ఉందండి. భర్త : ఎందుకే... భార్య : నేను నెలరోజుల నుండి ఐరన్ టాబ్లెట్లు వాడుతున్నాను కదా... పేగులు తుప్పు పడతాయనీ.
Publish Date: Fri, 11 Aug 2017 (21:45 IST)
Updated Date: Fri, 11 Aug 2017 (21:47 IST)
భార్య : ఏమండీ.. నాకెందుకో భయంగా ఉందండి.
భర్త : ఎందుకే...
భార్య : నేను నెలరోజుల నుండి ఐరన్ టాబ్లెట్లు వాడుతున్నాను కదా... పేగులు తుప్పు పడతాయనీ.
2.
టీచర్ : రాజు నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు.
రాజు: ఎదురింటి శశికళా, పక్కంటి సూర్యకళ