Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డార్లింగ్ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే...

భర్త : డార్లింగ్ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే నీలో లోపాలెన్ని ఉన్నాయో కనిపెట్టాను. భార్య : ఒప్పుకుంటానండీ నాలో లోపాలు ఉండబట్టే మంచి భర్తను పొందలేకపోయాను అమాయకంగా అంటించింది. పేషంట్ : ఈమధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్. డాక్టర్ : పరీక్షించి కొన్నా

Advertiesment
డార్లింగ్ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే...
, బుధవారం, 19 జులై 2017 (21:31 IST)
భర్త : డార్లింగ్ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే నీలో లోపాలెన్ని ఉన్నాయో కనిపెట్టాను.
భార్య : ఒప్పుకుంటానండీ నాలో లోపాలు ఉండబట్టే మంచి భర్తను పొందలేకపోయాను అమాయకంగా అంటించింది.
 
పేషంట్ : ఈమధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్.
డాక్టర్ : పరీక్షించి కొన్నాళ్ల పాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసు... పూరీ-కెల్విన్-ఓ జ్యోతిలక్ష్మీ, అడ్డంగా బుక్కయిపోయినట్లే...