తల వంచుకుంటే 20 ఏళ్ల అమ్మాయిలా వుంటావనీ
చిన్న: ఏరా రాజేష్... మీ ఆవిడ నీ ముందు ఎప్పుడూ తల వంచుకుని కూర్చుంటుంది ఎందుకురా రాజేష్ : తల వంచుకుంటే 20 ఏళ్ల అమ్మాయిలా వుంటావనీ, తల ఎత్తితే 60 ఏళ్ల వృద్ధురాలిలా వుంటావన్నాను. అందుకే.
చిన్న: ఏరా రాజేష్... మీ ఆవిడ నీ ముందు ఎప్పుడూ తల వంచుకుని కూర్చుంటుంది ఎందుకురా
రాజేష్ : తల వంచుకుంటే 20 ఏళ్ల అమ్మాయిలా వుంటావనీ, తల ఎత్తితే 60 ఏళ్ల వృద్ధురాలిలా వుంటావన్నాను. అందుకే.