ఇంకా ఎన్ని గొర్రెలు మిగులుతాయ్!
టీచర్... శీనూ..! ఒకచోట పన్నెండు గొర్రెలున్నాయి. వాటిల్లో ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు మిగిలుంటాయి?
Publish Date: Sat, 17 Sep 2016 (11:24 IST)
Updated Date: Sat, 17 Sep 2016 (11:26 IST)
టీచర్... శీనూ..! ఒకచోట పన్నెండు గొర్రెలున్నాయి. వాటిల్లో ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు మిగిలుంటాయి?
శీను.... ఏమీ మిగలవు సార్...!
టీచర్... అదెలా?
శీను... ఒక్క గొర్రె వెళ్లినా చాలు దాని వెనకాల అన్నీ వెళ్లడం వాటి అలవాటు సార్..!