Publish Date: Mon, 23 May 2016 (16:00 IST)
Updated Date: Mon, 23 May 2016 (16:03 IST)
"నా మీద కోపం వస్తే మా ఆవిడ ఆ కోపాన్ని బట్టలుతకడంలో చూపిస్తుంది..!" అన్నాడు సుందర్
''అదెలా?'' అడిగారు రాజు
''కోపం లేకపోతే బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే బట్టలు విప్పకముందే ఉతుకుతుంది..!'' అసలు సంగతి చెప్పాడు సుందర్