Publish Date: Fri, 08 Apr 2016 (10:26 IST)
Updated Date: Fri, 08 Apr 2016 (10:27 IST)
"మన ప్రేమ విషయం మా అమ్మనాన్నలకు ఎలా చెప్పాలో తెలియడం లేదు" అంది ప్రేయసి
"మీ అమ్మనాన్నలకు ఎలాగోలా చెప్పొచ్చు.. మా ఆవిడకెలా చెప్పాలో తెలియడం లేదు..!" కంగారులో నిజం చెప్పేశాడు ప్రియుడు.