Publish Date: Tue, 15 Mar 2016 (10:51 IST)
Updated Date: Tue, 15 Mar 2016 (10:54 IST)
కుమార్ : మా సెక్రటరీ చాలా సిన్సియర్‌గా పనిచేస్తాడురా. ఎప్పుడు టైమ్ సెన్స్‌ను పాటిస్తాడు.
విమల్ : ఎలా చెప్తావురా ?
కుమార్ : ఆఫీసులో చేరిన రోజు నుంచి ఏ రోజు టీ టైమ్‌ను మిస్ కాలేదురా.