Publish Date: Wed, 27 Jan 2016 (08:52 IST)
Updated Date: Wed, 27 Jan 2016 (09:03 IST)
"ఏమండీ... వేళకి సరిగా భోజనం చేయండి.. వారానికోసారి తలస్నానం చేయండి.." జాగ్రత్తలు చెబుతోంది రవి భార్య
"మీ ఆవిడ ఎక్కడికెళ్తోంది.. ఊరికా..?" అడిగాడు పక్కింటి రమేష్
"కాదండీ.. చీరల కొట్టుకి వెళ్తోందండీ..!" బాధగా బదులిచ్చాడు రవి.