Publish Date: Fri, 22 Jan 2016 (09:49 IST)
Updated Date: Fri, 22 Jan 2016 (09:53 IST)
"అదేంటే కూరలో సోపు వాసన వస్తోంది...?!" కోపంగా అడిగాడు సురేష్
"ఇంట్లో నిమ్మకాయలు అయిపోవడంతో... నిమ్మకాయల తాజాదనం ఆ సబ్బులో ఉందని అంటే, ఓ చిన్న ముక్కను కూరలో వేశానండీ.. అంతే...!!" చెప్పింది భవాని.