Publish Date: Wed, 06 Jan 2016 (08:52 IST)
Updated Date: Wed, 06 Jan 2016 (09:54 IST)
"ఒరేయ్ బంటి ఈ లవ్ లెటర్ మీ లవ్ లెటర్ మీ అక్కకు ఇవ్వు? ఇదిగో యీ పది ఉంచు చాక్లెట్స్ వస్తాయి?"
"అబ్బే వద్దండి!"
"ఏం ఎందుకని?"
"ఉదయమే మా అన్నయ్య మీ చెల్లెలికి లవ్‌లెటర్ యివ్వమన్నాడు.
ఇచ్చాను. దానికి దీనికి చెల్లు!"