Publish Date: Sat, 22 Nov 2014 (17:32 IST)
Updated Date: Sat, 22 Nov 2014 (17:35 IST)
రమేష్ : ఒరే మన శ్రీనివాస్ ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతుంటాడ్రా.
కుమార్ : ఎలా చెప్పగలవు?
రమేష్ : నిన్న సినిమాకి వెళ్లినప్పుడు టిక్కెట్ చింపి లోపలికి వెళ్లమన్నాడని గేట్‌మెన్‌తో గొడవపడ్డాడ్రా.