Publish Date: Thu, 12 Nov 2015 (16:54 IST)
Updated Date: Thu, 12 Nov 2015 (16:56 IST)
''అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నాలొస్తున్నాయ్.. కోడిగుడ్లే వస్తున్నాయి... మీ నాన్నగారేం చేస్తున్నారు?'' అడిగింది టీచర్.
"గుడ్ల వ్యాపారం చేస్తుంటారు మేడం..!" వినయంగా చెప్పాడు సోము.