Publish Date: Fri, 21 Nov 2014 (16:04 IST)
Updated Date: Fri, 21 Nov 2014 (16:06 IST)
డాడీ: ఒరే వంశీ నువ్వు నా జేబులో పది రూపాయలు దొంగిలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా?
చందు : చెప్పింది డాడీ. కానీ చెప్పుడు మాటలు వినవద్దని నువ్వే చెప్పావు కదా డాడీ.