Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదులుగా ఉందని..!

Advertiesment
హాస్యం సుజి బాయ్ ఫ్రెండ్ చూడు  వజ్రాల ఉంగరం సునీత పాపం
, సోమవారం, 15 డిశెంబరు 2008 (10:58 IST)
"సుజీ... నా బాయ్ ఫ్రెండ్, నా వేలికి వజ్రాల ఉంగరం తొడిగాడు చూడు.." మురిసి పోతూ చూపించింది సునీత

"ఓస్... ఇదేనా... మొన్న నా వేలికి కూడా ఈ ఉంగరాన్ని తొడిగి, వదులుగా ఉందని చాలా బాధపడ్డాడు పాపం..!" చెప్పింది సుజీ.

Share this Story:

Follow Webdunia telugu