Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయం అంటే..?

Advertiesment
హాస్యం జోకులు రాజకీయం ప్రసాద్ రాము ప్రజలు
"రాజకీయం అంటే ఏంటో నీకు తెలుసా...?" అడిగాడు ప్రసాద్

"తెలీదురా... నీకు తెలుసా...?" చెప్పాడు రాము

"రా అంటే రాక్షసంగా... జ అంటే జనానికి.... కీ అంటే కీడు కలిగించే.... యం అంటే యంత్రాంగం అని అర్థం" బదులిచ్చాడు ప్రసాద్.

Share this Story:

Follow Webdunia telugu