Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు బూతు మాటలు చెప్పు! నిన్నొదిలేస్తాం!

Advertiesment
జోకులు
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2014 (10:50 IST)
FILE
జూనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్స్.

మూడు బూతు మాటలు చెప్పు! నిన్నొదిలేస్తాం!

క్షణం తరువాత చెప్పింది భార్గవి.

"టెలిఫోన్ బూతు, మిల్క్ బూతు, పోలింగ్ బూతు!"

Share this Story:

Follow Webdunia telugu