Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాల్తేరు వీరయ్య నుంచి.. శ్రీదేవీ చిరంజీవి... (video)

Advertiesment
waltair veerayya
waltair veerayya
వాల్తేరు వీరయ్య నుంచి అప్డేట్ వచ్చేసింది. వాల్తేరు వీరయ్య నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. అదిరే స్టెప్స్‌తో ఈ పాటలో చిరు మాస్‌గా కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. 
 
సంక్రాంతి కానుకగా ఈ సినిమా  జనవరి 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. శ్రీదేవీ చిరంజీవి అంటూ సాగే ఈ మెలోడీయస్‌ బీట్ సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 
 
దేవీ శ్రీ ప్రసాద్‌ స్వర పరిచిన ఈ పాటను జస్‌ప్రీట్‌ జాస్జ్‌, సమీరా భరద్వాజ్‌ గాత్రం అందించారు. ఈ పాటలో చిరు తన సిగ్నేచర్‌ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సునామీ.. రూ.3600 కోట్ల కలెక్షన్లు