Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో బాహుబలి 2 షేక్, అర్థరాత్రి 2 గంటల వరకూ హంగామా...

బాహుబలి బిగినింగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో బాహుబలి కంక్లూజన్ కూడా అంతకుమించిన స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని అనుకుంటున్నారు. బాహుబలి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

ఏపీలో బాహుబలి 2 షేక్, అర్థరాత్రి 2 గంటల వరకూ హంగామా...
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (21:20 IST)
బాహుబలి బిగినింగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో బాహుబలి కంక్లూజన్ కూడా అంతకుమించిన స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని అనుకుంటున్నారు. బాహుబలి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాహుబలి చిత్రాన్ని రోజుకు 6 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రభుత్వ నిర్ణయంతో బాహుబలి ఉదయం 7 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించనున్నారు. కాగా ఈచిత్రం ఏప్రిల్ 28న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా...