Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షారూక్ ఖాన్‌కు మరోమారు సోకిన కరోనా వైరస్

katrina kaif
, ఆదివారం, 5 జూన్ 2022 (17:38 IST)
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌కు మరోమారు కరోనా వైలస్ సోకింది. అలాగే, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కూడా ఈ వైరస్ సోకింది. దీంతో బాలీవుడ్‌లో మరోమారు కరోనా వైరస్ కలకలం చెలరేగింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. అనేక రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 
 
షారూక్ ఖాన్‌కు కరనా వైరస్ సోకగా, ఆయనలో కరోనా స్వల్ప లక్షణాలు కనిపించాయి. అలాగే, నటి కత్రినా కైఫ్‌కు కూడా ఈ వైరస్ సోకింది. వీరిద్దరికీ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెడ్డింగ్ కార్డులు పంచుతున్న నయన్ - విఘ్నేష్